TAMANNA BATIA LATEST HOT PICS FROM INSTA: Tamanna Batia Hot pics from her Instagram !

 

 

చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

తన 10 ఏళ్ల కెరియర్ ఇంకా హటి నాటిగా సాగాలి అంటే యువతను ఆకర్శించే ఆకర్సనా లో భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

వైట్ టాప్ అండ్ చిరిగిన బ్లూ జీన్స్ వేసుకుని వయ్యారంగా పోజులిచ్చింది. అవి మరి హాట్ గా ఉండడం తో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

అంతేకాకుండా రెడ్ కలర్ చీరలో మత్తెక్కేలా చూస్తూ యూత్ గుండెలను కొల్లగొడుతోంది ఈ మిల్కీ బ్యూటి తమన్నా బాటియా …


గత కొంత కాలంగా  ఇతర  బాషా చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తన మిల్కీ అందాలతో  యమా సందడి చేస్తోంది.

ప్రస్తుతం తెలుగు లో, చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ఇక ఇటీవలే హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది.

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది తన పాన్ ఇండియా సినిమా బాబ్లీ బౌన్సర్. ఇంకా హిందీ లో  ‘భోలే చుడియాన్’ సినిమాలో కూడా  నటించింది.

ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రం ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

బాలీవుడ్‌ టాలీవుడ్ అనే తేడా లేకుండా తనదైన మార్కును చూపిస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ మిల్కీ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూనే ఉంది.

తమన్నా గత తెలుగు సినిమా  F3. ఈ సినిమాతో తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ జై దేవ్ “సత్యదేవ్‌” తో ‘గుర్తుందా సీతాకాలం’ మూవీని పూర్తి చేసుకుంది.

టీనేజ్‌లో తమన్నా భాటియా ‘చాంద్ సా రోషన్ చహ్రా’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ‘శ్రీ’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్ వేసుకున్న మిల్కీ బ్యూటి తమన్నా తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డ్రెస్ పొటోలు సోషల్ మీడియాలో కుర్ర కారు మొబిల్లో  తెగ వైరల్ అవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: