యాక్షన్ కింగ్ అర్జున్ లీ మాస్ కా దాస్ కి మద్య గొడవ ఏంటి ?

యాక్షన్ కింగ్ అర్జున్ అత్యవసరంగా జరిపిన ప్రెస్ మీట్ లోని కొన్ని పాయింట్స్ ఇక్కడ ప్రచురిస్తున్నాము. ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వక్ సేన్ యొక్క వెర్షన్ తీసుకొని మొత్తం స్టోరీ ఇస్తాము.

ప్రస్తుతం అర్జున్ మాట్లాడిన లైవ్ ప్రెస్ మీట్ లోని కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇస్తున్నాము.

అర్జున్ మాట్లాడుతూ..

  • కొన్ని వెబ్ సైట్స్ (18f movies కాదు ) లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకు  తెలీదు.

*  నా కూతుర్ని తెలుగు ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను.

* నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది అని చెప్పాడు

*  రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది.

* నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు.

* కేరళ లో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు.

* ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు అయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి.

* సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు.

* అల్లు అర్జున్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు

ఎంతో డెడికేటెడ్ గా వుంటారు వాళ్లకు ఏమి తక్కువ?


* మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను.

* ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో వుంది.

* నేను ఇలాంటి వాతావరణంలో  సినిమా చెయ్య లేను.

* ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను

అంటూ అర్జున్ ప్రెస్ మీట్ ముగించారు. ఆ ప్రెస్ మీట్ వీడియొ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాము మీకోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: